Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeనల్లగొండక్రీడాకారులో దాగి ఉన్న ప్రతిభను గుర్తించాలన్నదే తమ లక్ష్యం..

క్రీడాకారులో దాగి ఉన్న ప్రతిభను గుర్తించాలన్నదే తమ లక్ష్యం..

- Advertisement -

ఉపాధ్యాయులు విద్యతోపాటు క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలి..
క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించేందుకు 15 వేలు ప్రోత్సాహకం..
ఆదిత్య ట్రాన్స్పోర్ట్ యజమాని వీరమల్ల సురేష్ గౌడ్ ..
నవతెలంగాణ- మునుగోడు: గ్రామాలలో క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను గుర్తించి క్రీడా నైపుణ్యతను పెంపొందించాలనేదే తమ లక్ష్యమని ఆదిత్య ట్రాన్స్పోర్ట్ యజమాని వీరమల్ల సురేష్ : గ్రామాలలో క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను గుర్తించి క్రీడా నైపుణ్యతను పెంపొందించాలనేదే తమ లక్ష్యమని ఆదిత్య ట్రాన్స్పోర్ట్ యజమాని వీరమల్ల సురేష్ : గ్రామాలలో క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను గుర్తించి క్రీడా నైపుణ్యతను పెంపొందించాలనేదే తమ లక్ష్యమని ఆదిత్య ట్రాన్స్పోర్ట్ యజమాని వీరమల్ల సురేష్ : గ్రామాలలో క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను గుర్తించి క్రీడా నైపుణ్యతను పెంపొందించాలనేదే తమ లక్ష్యమని ఆదిత్య ట్రాన్స్పోర్ట్ యజమాని వీరమల్ల సురేష్ : గ్రామాలలో క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను గుర్తించి క్రీడా నైపుణ్యతను పెంపొందించాలనేదే తమ లక్ష్యమని ఆదిత్య ట్రాన్స్పోర్ట్ యజమాని వీరమల్ల సురేష్ : గ్రామాలలో క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను గుర్తించి క్రీడా నైపుణ్యతను పెంపొందించాలనేదే తమ లక్ష్యమని ఆదిత్య ట్రాన్స్పోర్ట్ యజమాని వీరమల్ల సురేష్ : గ్రామాలలో క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను గుర్తించి క్రీడా నైపుణ్యతను పెంపొందించాలనేదే తమ లక్ష్యమని ఆదిత్య ట్రాన్స్పోర్ట్ యజమాని వీరమల్ల సురేష్ : గ్రామాలలో క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను గుర్తించి క్రీడా నైపుణ్యతను పెంపొందించాలనేదే తమ లక్ష్యమని ఆదిత్య ట్రాన్స్పోర్ట్ యజమాని వీరమల్ల సురేష్ గౌడ్ అన్నారు . సోమవారం మండలంలోని కొంపెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించే క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించేందుకు 15  వేలను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రీడారంగంలో రన్నించే విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే మంచి ప్రతిభను చూపించగలుగుతారని దిమా వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విద్యతోపాటు క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలని సూచించారు. క్రీడలు మనిషి ఆరోగ్యంతో పాటు మానసికంగా ఎదగడానికి ఉపయోగపడతాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బాలరాజు, సుధాకర్ రెడ్డి ,  వీరమల్ల అశోక్ గౌడ్ , మోగుదాల రాంప్రసాద్ తదితరులున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img