- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు ముక్కీస రాజిరెడ్డి, బీఆర్ఎస్ శ్రేణుడు బోనగిరి దుర్గయ్య ఇటీవల గాయపడ్డారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే రసమయ బాలకిషన్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి బాధితులను సందర్శించి పరామర్శించారు.
- Advertisement -