- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు బుధ, గురువారాల్లో ఒంటిపూట మాత్రమే పనిచేస్తాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మంగళవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఉదయం పూట హాఫ్ డే మాత్రమే స్కూళ్లు ఉంటాయనీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
- Advertisement -