Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కేటీఎస్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు  

కేటీఎస్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు  

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ
బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో గురువారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థిని విద్యార్థులు గోపికలు, శ్రీ కృష్ణ వేషధారణలతో దండియాలను ఆడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఆకుల లక్ష్మణ్, ప్రిన్సిపాల్ విజయ్ కర్తన్, సూపర్వైజర్ రాజేందర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad