నవతెలంగాణ-రంగారెడ్డి : నవతెలంగాణ పదోవ వార్షికొత్సవ, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి రిజియన్ స్పెషల్ ఎడిషన్ ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యలయంలో శుక్రవారం కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నవతెలంగాణ 10వ వార్షికొత్సవ శుభకాంక్షలు తెలిపారు. నవతెలంగాణ పత్రిక ప్రజల పక్షనా నిలుస్తూ ప్రజల గోంతుకగా పనిచేస్తుందన్నారు. భవిష్యత్త్యులో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ప్రజసమస్యలను వెలికి తీసి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా వార్త కథనాలు ఉండలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడివిటి జనరల్ మేనేజర్ వెంకటేష్, మేనేజర్ మహెందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా స్టాపర్ సైదులు, డెస్క్ ఇంచార్జ్ అజయ్, రాజేందర్, విలెకర్లు శ్రీను, రవీందర్, దేవరాజు, యదగిరి, బాలరాజు, అంజి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ రంగారెడ్డి ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన కలెక్టర్ సి. నారాయణరెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES