- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణంలో రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు, అధికారులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -