Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeకవితప్రాథమిక వనరులు

ప్రాథమిక వనరులు

- Advertisement -

విద్య కావాలి అందరికీ
కాని అందుతోంది కొందరికి
ఉపాధి కావాలి అందరికీ
కాని లభిస్తోంది కొందరికి
వైద్యం కావాలి అందరికీ
కాని దొరుకుతోంది కొందరికి
అందరిలో ఒకడు సామాన్యుడు
కానరాడు వీడు ఎప్పుడూ పై కొందరిలో
వీడి జీవనయానానికి
అందాలి ఈ ప్రాథమిక వనరులు
కాని నేటికీ అందని ద్రాక్షల్లా
దూరానే ఉన్నవి ఈ వనరులు
– డా మైలవరం చంద్ర శేఖర్‌, 8187056918

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad