- Advertisement -
సాదుల శ్రీకాంత్ .. తెలంగాణ జీపీ ఎంప్లాయిస్ యునైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
నవతెలంగాణ – మల్హర్ రావు
నవతెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రిక కార్మిక, కర్షకులకు సంబంధించిన సంచికలను ప్రధానంగా ప్రచురించి రైతులకు, కార్మికులకు ఉపయోగపడే సలహాలు సూచనలు ఇస్తూ అండగా నిలుస్తుంది. కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, రైతు దేశానికి వెన్నుముక అనే విషయాన్ని గుర్తిస్తూ రైతుకు దన్నుగా నిలుస్తున్న నవతెలంగాణ పదో వార్షికోత్సవం సందర్భంగా విలేకరులకు, యాజమాన్యానికి, సిబ్బందికి, పాఠకులకు ప్రత్యేక శుభాకాంక్షలు.
- Advertisement -