Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుపోచారం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద..

పోచారం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి ఆదివారం వరద కొనసాగుతున్నట్టు ప్రాజెక్టు డి ఈ ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుండి 3954 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టు నుండి దిగువకు కెనాల్ ద్వారా 100 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నట్లు ఆయన తెలిపారు. మిగతా 3854 క్యూసెక్కుల నీరు పొంగిపోతున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad