- Advertisement -
లింగమల్ల జ్యోతి-శంకర్….ఆల్ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ పౌండర్స్
నవతెలంగాణ – మల్హర్ రావు
సమాజాన్ని చైతన్యపరిచే దిశలా వార్తలు రాయడంలో నవతెలంగాణ దినపత్రిక పనితీరు బాగుంది. నేటి సమాజంలో ప్రచార సాధనలలో భాగంగా పత్రికల పాత్ర ఎంతో అవసరం.ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం పత్రికలే.. అందులో భాగంగా నవతెలంగాణ పత్రిక కార్మిక, కర్షక వర్గాల కోసం నిరంతరం ప్రజా సమస్యలపై వార్తలను రాస్తూ అందరి అభినందనలను చూరగొనడం అభినందనీయం. నవతెలంగాణ పదవ వార్షికోత్సవం సందర్భంగా పత్రిక విలేకరులకు, యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు.
- Advertisement -