Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుపార్లమెంట్ ప్రాంగణంలో తెలంగాణ ఎంపీల నిరసన

పార్లమెంట్ ప్రాంగణంలో తెలంగాణ ఎంపీల నిరసన

- Advertisement -

నవతెలగాణ – హైదరాబాద్: పార్లమెంట్ ఆవరణలో మంగళవారం తెలంగాణ ఎంపీలు నిరసనకు దిగారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియాను త్వరగా అందిచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ఎంపీల ఆందోళనకు కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు. తెలంగాణకు కేటాయించిన యూరియాను కేంద్రం ఇతర రాష్ట్రాలకు తరలిస్తోందని వారు ఆరోపించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad