- Advertisement -
నవతెలంగాణ – రామగిరి
రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో అనవేన బాపు పుత్రిక ప్రీతి – తిరుపతి ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు అత్తే చంద్రమౌళి, జాపతి శేఖర్, బొంకూరి పోశం తదితరులు ఉన్నారు.
- Advertisement -