Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
సదాశివనగర్ మండల యూనియన్ సభ్యులు మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల్ అధ్యక్షులు లడ్డు, ప్రధాన కార్యదర్శి రాజు, కోశాధికారి శ్రీకాంత్, మాజీ అధ్యక్షులు దీకొండ శ్రీధర్,సాయిబాబా, వేణు ,శ్రీకాంత్ రెడ్డి ,ప్రశాంత్ వంశీ, రవితేజ సాయి పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad