- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యకలాపాలలో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని మున్సిపల్ కార్మికులకు స్వచ్ఛత సంబంధిత వీడియోలపై యానిమేషన్ చిత్రాలను చూపించడం ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవి బాబు, సర్కిల్ 1 ఎస్‌ఐ ప్రశాంత్ , మున్సిపల్ జవాన్లు, ఏం ఐ ఎస్ శివరంజని, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -