- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
సబ్ కలెక్టర్ గా అభిజ్ఞాన్ మాల్వియా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించినారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు గటడి ఆనంద్, గ్రంథాలయ కార్యదర్శి శ్రావణ్ కుందారం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -