Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నానో ఏరియా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు: ఎఓ

నానో ఏరియా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు: ఎఓ

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్ 
రైతుల ఆదాయానికి రూపం సంప్రదాయ ధైర్యపు ప్రత్యామ్నాయంగా నానో ప్రవేశపెట్టిన  రైతులకు ఖర్చులు తగ్గించి పంట దిగుబలను పెంచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది  అని వ్యవసాయ అధికారి ప్రజాపతి తెలిపారు. ప్రత్యేకతలు ప్రయోజనాలు అధిక సామర్థ్యం 5 మిలిటరీ నానో ఏరియా బాటిల్ 45 కిలోల సాంప్రదాయ వీర్య బస్తాకు సమానం ఇది మొక్కలకు నత్రజని సమస్తంగా అందిస్తుంది తద్వారా  నానో యూరియా గానయంగా తగ్గిస్తుంది. దిగుబడి పెరుగుదల నానోవాడకం వల్ల పంటకు  8% వరకు పెరిగే అవకాశం ఉందా అని పరిశోధకత  సూచీస్తున్నాయి. ఇది మొక్కల కిలణ జన్య సంయోగ క్రియను మెరుగుపడుతుందని వేరువేస్తాను.. బలోపేతం చేస్తుంది ఖర్చు ఆదా సాంప్రదాయ యూరియా బస్తా ధరతో పోలిస్తే భారీలకు గొప్పదనకే లభిస్తుందని తెలిపారు రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది రవాణా  ఖర్చులు కూడా తగ్గుతాయి.

పర్యావరణం శాతం నానో యూనియన్ తగ్గిస్తుంది .నానో యూరియా ఇంకిపోవడం వాయి  వాయువుగా మారడం వల్ల కలిగే వ్యవసాయ వ్యవసాయం ద్వారా పర్యావరణ పాదముద్రం తగ్గిస్తుంది. సులభమైన వినియోగం నీటిలో కలిపి ఆకులతో పిచికారీ చేయవచ్చు ఇది రైతులు సులభంగా ఉపయోగించగలరు అవసరమైన మొక్కలు ఆరోగ్యానికి మేలు నానో కణాలు మొక్క కణాల్లోకి సులభంగా ప్రవేశించి మొక్క ఎదుగుదలను అభివృద్ధికి అవసరమైన అందిస్తాయి. ఉపయోగించిన అత్యధిక మొక్కజొన్న నిలువ చేయబడి అవసరమైన అవసరమైనప్పుడు నెమ్మదిగా విడుదల అవుతుంది నానో యూనియన్ పంట దశకు ముందు మెచ్చిన 20 రోజుల తర్వాత రెండు సార్లు పిచికారి చేయాలని సూచించబడింది 20  25 క్యాప్స్ నానో వీడియోకు కలిపి పిచికారి చేయాలని సూచించారు రైతులకు ఆర్థికంగా లాబదాయంక ఉండటమే కాకుండా పర్యావరణ ప్రోత్సహిస్తుంది రైతులు ఎరువును సద్వినియోగం చేసుకొని అధిక  లాభాలు సాధించాలని విప్లవాత్మక మార్కులు చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad