టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు, ఎంప్లాయిస్ చేసి చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్
నవతెలంగాణ – కంఠేశ్వర్ ప్రజలకు, ప్రభుత్వానికి మధ వారిధిగా నవ తెలంగాణ దినపత్రిక పనిచేస్తుంది. నవ తెలంగాణ పత్రిక మాత్రం కేవలం ప్రజల ప్రయోజనాల కోసం ముఖ్యంగా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలిపేలా వార్తలు రాస్తూ ఉంది. నవ తెలంగాణ దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలి. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను వెలికి తీసి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే పత్రిక నవ తెలంగాణ, నవ తెలంగాణ పత్రిక లౌకిక విలువలకు కట్టుబడి వార్తా కథనాలు రాస్తుంది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే నవతెలంగాణ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజలను ఆలోచింపజేసే విధంగా వార్తా కథనాలు రస్తూ ప్రజల పక్షాన, కార్మికులకు అండగా వార్తలు రాసే పత్రికకు పదో వార్షికోత్సవ సందర్భంగా విలేకరులకు, యజమాన్యానికి, సిబ్బందికి పాఠకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారిధిగా నవతెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES