Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తున్న నవతెలంగాణ 

మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తున్న నవతెలంగాణ 

- Advertisement -

– ప్రతి అక్షరం పేదల పక్షం 
– ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ముధం అరుణ్ కుమార్ 
నవతెలంణ –  కామారెడ్డి 

పేదల గొంతుకగా నిలబడుతూ ప్రతి అక్షరాన్ని పేదల కోసమే రాస్తున్న పత్రిక నవతెలంగాణ. నవతెలంగాణకు పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అందులో పని చేస్తున్న విలేకరులకు, ఉద్యోగులకు, సిబ్బందికి అభినందనలు. పేదల కష్టాల గురించి, కార్మికుల బాధలు తెలుసుకోవాలంటే నవతెలంగాణ చదవాల్సిందే. మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తూ తనదైన శైలిలో నవతెలంగాణ దూసుకుపోతుంది. అందులో పని చేస్తున్న విలేకరులు గాని సిబ్బంది, ఉద్యోగులు మానవతా విలువలకు కట్టుబడి పనిచేస్తున్న ఈ నవతెలంగాణ దినపత్రిక ప్రతిక్షణం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్న పత్రిక. ఈ పత్రిక చదవడం వల్ల స్థానిక వార్తలే కాకుండా అంతర్జాతీయ వార్తలను సైతం నవతెలంగాణ పేపర్లో చూడొచ్చు.. అలాంటి పత్రికలు ప్రతి ఒక్కరు చదవవలసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad