Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఅధికారిక లాంఛనాలతో సురవరం అంతిమయాత్ర.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

అధికారిక లాంఛనాలతో సురవరం అంతిమయాత్ర.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్​ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. కాగా, వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సురవరం సుధాకర్‌రెడ్డి గచ్చిబౌలి కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad