- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని శ్రీ సాయి విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులు మంగళవారం వారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు.. మట్టి గణపతులు ముద్దు అని విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేశారు. విద్యార్థులు పాఠశాల ఆవరణలో గణపతి ఆకారంలో విద్యార్థులు కూర్చుని అందరిని అబ్బురపరిచారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ సుదాకర్ ,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -