- Advertisement -
నవతెలంగాణ- బాల్కొండ
లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఫోర్ట్ ఆధ్వర్యంలో బుధవారం వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సల్లగరిగే రాజేందర్, సెక్రెటరీ బోజన్న, ట్రేసరర్ భూస శ్రీనివాస్, రీజియన్ చైర్మన్ రాజన్న, సభ్యులు చౌటి కిషన్, తౌటు గంగాధర్, లింగాగౌడ్, బరిగేడి మల్లేష్, ద్యావతి పోశెట్టి, కటిక శ్రీనివాస్, డా. రాజు, సుంకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -