- Advertisement -
నవతెలంగాణ ఆర్మూర్
గత రెండు రోజులుగా కురుస్తున్న అతి బారి వర్షాల నేపధ్యంలో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి గురువారం నియోజకవర్గ ప్రజలకు సూచించారు. పాత ఇండ్లు కలిగిన వారు ప్రభుత్వ పాఠశాలలు,కమ్యూనిటీ భవనాల్లో ఉండాలి అని అత్యవసరం ఐతే మాత్రమే బయటకు వెళ్లాలి అని హైదరాబాద్ వెళ్ళే వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చెట్ల కింద కానీ కరెంట్ స్తంభాల వద్ద ఉండకూడదు అని ఎమ్మెల్యే అన్నారు.
- Advertisement -