Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలువిశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం..

విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : విశాఖలోని శాంతిపురం వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. విద్యుదాఘాతం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు గమనించిన డ్రైవర్‌ వెంటనే బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మంటలు భారీగా చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad