Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నూతన గృహ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే..

నూతన గృహ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే..

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద 
బిచ్కుంద మున్సిపల్ పరిధిలో ప్రింటింగ్ ప్రెస్ నందుపటేల్, రూప దంపతుల గృహప్రవేశం కార్యక్రమం శుక్రవారం జరిగింది. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే తన అనుచరులతో కలిసి పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని దంపతులతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నందుపటేల్ ఆయన కుమారుడు మణిదీప్ తో కలిసి మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ను శాలువా పూలదండతో సత్కరించారు. హన్మంత్ షిండే  మాట్లాడుతూ నూతన గృహం నిర్మించుకోవాలని ప్రతి ఒక్క వ్యక్తి కలగా ఉంటుందని ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో ఉడుదుడుకులు ఎదుర్కొంటేనే తప్ప నూతన గృహ నిర్మాణం చేపట్టలేమని నూతన గృహం నిర్మాణం చేసుకున్న నందుపటేల్ ను అభినందించారు. ఆయన వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, సొసైటీ చైర్మన్ బాలాజీ, నాయకులు డాక్టర్ రాజు, సంజీవ్ పటేల్, మల్లికార్జున్ పటేల్, మారుతి పటేల్, నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad