Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తిప్పపై వెళ్లి విద్యుత్ మరమ్మతులు..

తిప్పపై వెళ్లి విద్యుత్ మరమ్మతులు..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
మంజీర పరివాహక ప్రాంతంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నీటిలో మునిగిపోవడంతో నాగిరెడ్డిపేట్ ఎస్ ఎస్ నుండి చీనూర్ ఫీడర్ కు సప్లై అంతరాయం ఏర్పడింది. దానిపై ఆమ్లెట్ విలేజ్ ఉన్నందున మరమ్మతులు చేయడానికి తెప్పపై వెళ్లి ఏ బి స్విచ్ నిలిపివేసి విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. ఏ ఈ నాగరాజు, లైన్ ఇన్స్పెక్టర్ సురేందర్, లైన్ మాన్ విట్టల్, ఏ ఎల్ ఎం కృష్ణ రిస్కు తీసుకొని సరఫరాను ప్రారంభించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad