Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కానిస్టేబుల్ కు సన్మానం 

కానిస్టేబుల్ కు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – (వేల్పూరు: ) ఆర్మూర్ 
వేల్పూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ ను జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో సన్మానించారు.
మౌంట్ నాభి పర్వతాల అధిరోహణ చేస్తూ రికార్డును సృష్టిస్తున్నారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోని ఎత్తైన పర్వతమును ఎక్కి రికార్డు సృష్టించారు. ఒకవైపు స్టేషన్ లో ఎదురు నిర్వహిస్తూ మరోవైపు ఎత్తైన పర్వతాలు రాజశేఖర్ రికార్డును సృష్టిస్తున్నారు. క్రీడరంగంలో మంచి నైపుణ్యం సాధిస్తున్న రాజశేఖర్ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేరా యువభారత్ కార్యక్రమంలో భాగంగా  హైదరాబాదులో మాజీ ఎంపీ , మధు యస్కీ గౌడ్, క్రీడా, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డిలో రాజశేఖర్ ను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో  స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad