- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మెట్రోసంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ట్రైన్ సేవల టైంను పొడిగించింది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు చివరి ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ ఆరు నుంచి ఏడు తేదీ అర్ధరాత్రి వరకు సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.
- Advertisement -