Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుకళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి 

కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని పలు గ్రామాల కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి శుక్రవారం చెక్కులను అందజేశారు. మండలంలోని పలు గ్రామాల కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అందజేశారు. కార్యక్రమం లో తాసిల్దార్ కిరణ్ మై మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, కొలి ప్యాక్ సింగిల్ విండో చైర్మన్ నాగుల శ్రీనివాస్, నిజాంబాద్ రూరల్ యువజన విభాగం ఉపాధ్యక్షులు వినోద్, నారాయణపేట గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేందర్, మండలంలోని కాంగ్రెస్ నాయకులు, పలు గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad