- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం నీలా గ్రామంలో ఘనంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. సమస్యాత్మక గ్రామంగా పేరుందిన ఈ గ్రామానికి భారీ పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేసి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా పోలీస్ అధికారులు దగ్గర నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా రు. శాఖతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తుల సహాయ సహకారాలతో ప్రశాంత వాతావరణంలో నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు.
- Advertisement -