Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్స్వచ్ఛందంగా రైతులు అన్నదాన కార్యక్రమం..

స్వచ్ఛందంగా రైతులు అన్నదాన కార్యక్రమం..

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలం నీలా గ్రామంలో గణేష్ నిమజ్జనోత్సవం పురస్కరించుకొని స్థానిక రైతులు స్వచ్ఛందంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రోళ్ల సాయిలు, శ్రీనివాస్, గట్క గంగాధర్, ఎర్రోళ్ల రాజేందర్, పాశం రామ్చందర్, స్వచ్ఛంద అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad