- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ఖిల్లా రోడ్లో ముస్లిం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో యువకులు ఆసక్తిగా రక్తదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో డివిజన్ నెంబర్ 27 భూషణం పవన్ కుమార్ గౌడ్ పూర్తి సహాయ సహకారాలు అందించి కార్యక్రమంలో పాల్గొన్నారు.
- Advertisement -