Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం..

గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం..

- Advertisement -

ఎమ్మెల్సీ కోటిరెడ్డి..
నవతెలంగాణ – పెద్దవూర
గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీకేసాధ్యం అని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం,గర్కనెట్ తండా లో 2లక్షల ఎమ్మెల్సీ, సిడిపి నిధుల ద్వారా,నూతన హైమాస్ట్ లైట్ ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లైట్లను ప్రారంభించి మాట్లాడారు. గ్రామస్థాయిలో అభివృద్ధి చెందాలంటే,అది బిఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమైతుందని అన్నారు.

తదనంతరం తండాలో ఏర్పాటు చేసిన గణనాథులను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోమాజీ ఎంపీపీ అల్లిపెద్దిరాజు యాదవ్, మాజీ బిఆర్.ఎస్  మండల అధ్యక్షుడు బీవీ రమణ రాజు,తాజా మాజీ సర్పంచ్ బిక్షా నాయక్, జువ్విచెట్టు తండా తాజా మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, తునికి నూతల మాజీ సర్పంచ్, హనుమా నాయక్, కొత్తపల్లి పిఎసిఎస్ డైరెక్టర్ దేశ బాలు నాయక్, మాజీ సర్పంచ్ రంగసాయి నాయక్, మాజీ ఉప సర్పంచ్ కిషోర్ నాయక్, హాలియా బిఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు వడ్డే సతీష్ రెడ్డి, హరిసింగ్, బాణావత్ రంగా, బాలు, స్వామి, ఎంసీకేఆర్ యువసేన నాయకులు రవీంద్ర చారి, లాలూ నాయక్, దేవు నాయక్, మాజీ రాజవరం గ్రామ పార్టీ అధ్యక్షుడు పుల్లం రాజు, స్వామి, రమేష్, హనుమా, బాలు, హతిరాం, మోహన్, బాలు, కృష్ణ నాయక్, పాండు, సొమ్లా నాయక్, తండావాసులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad