- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో దంతెవాడ-నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకులు మతి చెందినట్లు సమాచారం. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెంది ఉంటారని పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -