- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
రేపు చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని మండలంలోని శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాలను ఉదయం 11 :30 గంటలకు మూసి వేయనున్నట్లు ఆలయ కమిటీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం తెరువబడునని సూచించారు.
- Advertisement -