Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జీపీలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపుకలెక్టర్ విజయలక్ష్మి

జీపీలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపుకలెక్టర్ విజయలక్ష్మి

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని కొత్తపల్లి, మద్దులపల్లి గ్రామపంచాయతీలలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేసి గ్రామపంచాయతీ రికార్డ్స్, పల్లె ప్రగతి నర్సరీ, కొత్తపల్లిలోని మహిళా శక్తి టిఫిన్ సెంటర్, ప్రైమరీ స్కూల్స్,అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అడ్డూరి బాబు ఎంపీఓ పిల్లి వీరస్వామి ఎఫ్ ఆర్ ఓ, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad