Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుహోటల్‌లో లాక‌ర్ ప‌గుల‌గొట్టి రూ.60 ల‌క్ష‌లు చోరీ

హోటల్‌లో లాక‌ర్ ప‌గుల‌గొట్టి రూ.60 ల‌క్ష‌లు చోరీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ‌లోని ఓ హోట‌ల్ లాక‌ర్ నుంచి రూ.60 ల‌క్ష‌ల‌కు పైగా న‌గ‌దును దుండ‌గుడు కాజేశారు. ప‌ట్ట‌ణంలోని హోట‌ల్ వైష్ణ‌వి గ్రాండ్ నిర్వాహ‌కులు కొద్ది రోజులుగా త‌మకు వ‌చ్చిన న‌గ‌దును హోట‌ల్‌లోని మొద‌టి అంత‌స్తులోని లాక‌ర్‌లో భ‌ద్ర‌ప‌రిచారు. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి ఓ దుండ‌గుడు హోట‌ల్‌లోకి ప్ర‌వేశించి న‌గ‌దును తీసుకెళ్లాడు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad