- Advertisement -
ఎఫ్ ఆర్ ఎం, ప్రసూతి వైద్య నిపుణురాలు, ఇన్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, నోవ లైఫ్ హాస్పిటల్ వైద్యురాలు దీపమాలు
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఏ వార్త కథనమైనా, నిజాన్ని నిర్భయంగా ప్రజల కోణంలో రాస్తున్న పత్రిక నవతెలంగాణ దినపత్రిక. నవతెలంగాణ దినపత్రిక 10 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. నిబద్ధతతో ప్రజల పక్షాన నిలుస్తున్న మీ జర్నలిజం స్ఫూర్తిదాయకం. ప్రభు త్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ, నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తున్న నవతెలంగాణ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. నవతెలంగాణ పత్రిక విలేకరులకు, సిబ్బంది యజమాన్యానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -