Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మండల స్థాయి ఉత్తమ గురువులకు సన్మానం 

మండల స్థాయి ఉత్తమ గురువులకు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
సమాజ నిర్మాణంలో విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు అన్నారు. మండలంలోని 39 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువాలతో సన్మానించి, జ్ఞాపకంలతోపాటు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులు మాట్లాడుతూ… సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరింత బాధ్యతగా విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, సి ఆర్ పి లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad