Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేత 

 మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేత 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ : ఆమ్ ఆద్మీ పార్టీ  పట్టణ మైనారిటీ అధ్యక్షుడు షేక్ వసీం , 20  వార్డు ఇంచార్జ్ షేక్ అమెర్ ల ఆధ్వర్యంలో బుధవారం  మున్సిపల్ కమిషనర్ రాజు  కు మెమోరాండం అందజేసినారు. వార్డ్ నెం. 20 లోని మసీదు దగ్గర డ్రైనేజీలను శుభ్రం చేయాలని, అవాంఛిత చెట్లను కత్తిరించడానికి జవాన్లను పంపమని  కోరినారు. పట్టణంలో డెంగ్యూ , మలేరియా వంటి వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారు. సీసీ రోడ్లలో డ్రైనేజీల నుండి నీరు బయటకు వస్తుందని అన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరినారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad