- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తాడిచెర్ల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల వారీగా తుది ఫోటో ఎలక్ట్రోల్ జాబితా, తుది పోలింగ్ స్టేషన్ల జాబితా బుధవారం నోటీసు బోర్డుపై ప్రదర్శించ్చినట్లుగా మండల ఇంచార్జి ఎంపిడిఓ రామ్మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడిచెర్ల పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి,ఎంపిడిఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -