Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్పుష్కర ఘాట్ లను పరిశీలించిన తహశీల్దార్

పుష్కర ఘాట్ లను పరిశీలించిన తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ-జన్నారం
2027లో జరిగే గోదావరి పుష్కరాల నేపథ్యంలో బుధవారం మండల తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి ఎంపీడీవో ఉమర్ షరీఫ్ లు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న పుష్కర ఘాట్లను పరిశీలించారు. మండలంలోని చింతగూడ రాంపూర్ బాదం పెళ్లి గ్రామాల్లో ఉన్న ఈ దాట్లను పరిశీలించి, వివరాలు సేకరించారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం పూనుకుందన్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad