- Advertisement -
నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం చిధినేపల్లి గ్రామంలో మంతెన రాములు (టీడీపీ రాములు) దశ దిన కర్మ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. దేవరాంపల్లి పల్లి గ్రామంలో తూర్పటీ రమేష్ ఇటివల మరణించగా.. వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. రేగూల గూడెం గ్రామంలో చిగురు బాలమ్మ ఇటివల మరణించగ వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.
- Advertisement -