Friday, September 12, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కూలిన ఆదిలాబాద్‌ కలెక్టరేట్ పైఅంతస్తు..

కూలిన ఆదిలాబాద్‌ కలెక్టరేట్ పైఅంతస్తు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆదిలాబాద్ జిల్లాలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ప‌లు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌కు గురువారం రాత్రి జిల్లా క‌లెక్ట‌రేట్‌లోని పురాత‌న భ‌వ‌నం పైఅంత‌స్తు ఒక్క‌సారిగా కూప్ప‌కూలింది. ప్ర‌మాద స‌మ‌యంలో అటుగా ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు. అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది శిథిలాల‌ను తొల‌గిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -