Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పిచ్చి మొక్కల తొలగింపు

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పిచ్చి మొక్కల తొలగింపు

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని ముత్యం పల్లి, అమ్రాద్ గ్రామాల్లో ఉమెన్స్ కలశాల కంటేశ్వార్ వారి ఆద్వర్యంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆరవ రోజు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్రాద్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం ముత్యంపల్లీ గ్రామంలో సిటీం ఆద్వర్యంలో యువతకు సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిటీమ్ సబ్ ఇన్స్ పెక్టర్ స్రవంతి, కానిస్టేబుల్ హరిత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కే. మాధవి, అర్ మమత, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -