- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 15, 16 తేదీలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కే అశోక్ తెలిపారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు వచ్చి స్పాట్ అడ్మిషన్లు పొందగలరని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇంతకుముందు వేరే కాలేజీలలో అడ్మిషన్ పొందిన వారు అనర్హులని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.
- Advertisement -