Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన కాంగ్రెస్ నాయకులు జంగయ్య

రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన కాంగ్రెస్ నాయకులు జంగయ్య

- Advertisement -

నవతెలంగాణ – బొమ్మలరామారం
మండలంలోని రంగాపూర్ గ్రామంలో ప్రధాన రహదారిపై పెద్దగుంత ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు మైలారం జంగయ్య సిమెంట్, డస్ట్ కలిపి రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఈ దారి వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు గుంతను తప్పించుకోవడం తప్ప ఎలాంటి మనమత్తులకు నోచుకోలేదని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఆర్ బీ అధికారులు గుంతలు మాయగా ఉన్న రోడ్లను మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -