- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్
అంబర్‌పేట్ స్విమ్మింగ్ పూల్‌లో శనివారం ట్రై క్లాత్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ పి జ్ఞానేశ్వర్ గౌడ్, అంబర్‌పేట్ కార్పొరేటర్ విజరుకుమార్ గౌడ్‌లతో పాటు స్పోర్ట్స్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. పోటీల్లో పాల్గొన్న ఔత్సాహికులను అభినందించారు. గెలుపొందిన వారికి మెమోంటోలు, ధృవీకరణ పత్రాలను అందించారు.
- Advertisement -