Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం 

ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం 

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
ఎన్నో నూతన ఆవిష్కరణలకు ఆద్యుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ పితామహుడిగా పేరుగాంచారు. భారతదేశానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన ఎనలేని సేవలు అనిర్వచనీయం. ఇంజనీర్ కావాలనే ప్రతి ఒక్కరికి విశ్వేశ్వరయ్య ఒక ఆదర్శం. ఆయన జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ డే నిర్వహిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం భారతరత్న పురస్కారం అందించింది. తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్ల అందరికీ ఇంజనీరింగ్ డే శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -