- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని తోటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో లయన్ బోయినపల్లి అశోక్ రావు గారు, లయన్ బోయినపల్లి సరళ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వైద్య శిబిరానికి హాజరైన గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్టు మాజీ సర్పంచ్ బోయినిపల్లి నర్సింగరావు అన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద లయన్స్ క్లబ్ సభ్యులు మొక్కలు నాటారు.
- Advertisement -