Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీతారామచంద్రస్వామి మాస కల్యాణ మహోత్సవం 

సీతారామచంద్రస్వామి మాస కల్యాణ మహోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ- చారకొండ 
చారకొండ మండల కేంద్రంలోని అపర భద్రాద్రిగా పేరుగాంచిన శిరసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం పునర్వస్తు నక్షత్రం సందర్భంగా మాసకళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. జూపల్లి గ్రామానికి చెందిన రంగినేని సంధ్యారాణి విజయమనోహర్ రావు దంపతులు, దర్శన పల్లి గ్రామ ప్రీతం కావ్య దంపతులు స్వామివారి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో స్వర్గం ఆంజనేయులు, ఆలయ చైర్మన్ డేరం రాము శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు డేరం లక్ష్మణ్ శర్మ, మురళీ శర్మ, ఆనంద్ శర్మ భక్తులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -